CPS NPS

May 2022
CPS లో జమ అయిన మొత్తంలో నుంచి 25 శాతం డ్రా చేసుకునే విధానం

💎. https://cra-nsdl.com/CRA/ వెబ్సైట్ లోకి వెళ్ళాలి

💎. వారి Pran No, పాస్ వర్డ్ తో ఎంటర్ అవ్వాలి.

💎. అందులో లెఫ్ట్ సైడ్ ఆప్షన్ లో స్టేట్మెంట్ లో Partial విత్ డ్రా కు వెళ్ళాలి.

💎. OK సబ్మిట్ చేశాక..25 %,reason (హౌస్ లోన్,education, marriage, హెల్త్) సెలక్షన్ చేసుకోవాలి.

💎. ఫైనల్ సబ్మిట్ చేసినాక 2 copies తీసుకోవాలి

💎. ఈ అప్లికేషన్ తో పాటు...DDO గారి కవరింగ్ లెటర్,హెల్త్ ఆప్షన్ తీసుకుంటే..మెడికల్ సర్టిఫికెట్(అమ్మ,నాన్న పేరు మీద మినిమం 1 లక్ష),బ్యాంక్ పాస్ బుక్ ఫ్రంట్ పేజీ జిరాక్స్, వారి ఆధార్ జిరాక్స్.

💎. ఈ రెండు కాపీ లలో DDO గారి సంతకం తీసుకోవాలి.

💎. వీటిని ట్రెజరీ లో సబ్మిట్ చేస్తే..8 వర్కింగ్ డేస్ కాష్ అవుతుంది.

Note: 10 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన వారు మాత్రమే అర్హులు


@@@@@@@@@@@@@@@@@@@@@

CPS month wise deductions Details Download

*https://treasury.telangana.gov.in/nps/cps_display.php*

*పై లింక్ పై క్లిక్ చేసి క్రింది వివరాలు నమోదు చేయండి.*

Enter your Emp ID :

DDO code :

PRAN Number :
 
Again your EMP ID :


*మీరు నియామకమైన తేదీ నుండి సిపిఎస్ సబ్స్క్రిప్షన్ వివరాలు వరుసగా లభిస్తాయి.*

Popular posts from this blog

ఉపాధ్యాయులకు ఉపయోగించే సమాచారము