ఉపాధ్యాయులకు ఉపయోగించే సమాచారము

Teachers Data Updation  ను Step by step ఈ Sequence లో easy గా చేయగలరు* 👇

👉 *ISMS PORTAL  లోని  ONLINESERVICES+  పై  click చేస్తే* 
👉 *అందులో  TEACHERS DATA VERIFICATION BY TEACHERS icon పై click  చేస్తే*
👉 *DISTRICT OPTIONS వస్తాయి, అందులో NALGONDA  పై  click  చేస్తే*
👉 *TEACHERS INFORMATION SYSTEM అని Screen open అవుతుంది* 👉👉 *అందులో మీ  MOBILE NUMBER, TREASURY ID లను ENTER చేసి SUBMIT చేస్తే*
👉 *MOBILE కు  OTP వస్తుంది, OTP ని Enter చేస్తే*
👉 *Click Here To Update Part-A*
👉 *Click Here To Update Part-B అని  వస్తుంది*
👉 *మీరు ఏ icon పై click చేస్తే అది open అవుతుంది*
👉 *Teacher Information Part-A లో 1 to 35 columns లో already మన Details  ఉంటాయి, Update చేయవలసినవి cheyali*
👉 *Teacher Information Part-B లో  35 to 47 Columns ను నింపి Update చేయగలరు*
👉 *Your Teacher Data Part-A లేదా Part-B Updated Successfully అని వస్తే, మీ Data Update అయినట్లు*

@@@@@@@@@@@@@@@@@@@@@

*TEACHERS' ATTENDANCE REGISTER*

 *ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ నిర్వహణ – నియమాలు, పద్దతులు*
(జనవరి  నుంచి డిసెంబరు వరకు నిర్వహించాలి)

*1) స్థానిక సెలవులు (03) అకాడమిక్ సంవత్సరం ప్రకారం ఉంటాయి. కావున ఈ రిజిష్టర్ లో గత ఏడాది రిజిష్టర్ లో ఎన్ని తీసుకున్నారు, ఏ తేదీలలో తీసుకున్నారు, సందర్భంతో సహా ఇంకా ఎన్ని మిగిలాయి వాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అనే వివరాలను ప్రస్తుత రిజిష్టర్ లోని మొదటి పేజీ లో (జనవరి నెలలో)  తప్పకుండా నమోదు చేయాలి.*

*2) ఆప్షనల్ (ఐచ్ఛిక) సెలవులు క్యాలెండర్ సంవత్సరం ప్రకారం నిర్ణయించబడతాయి కావున వీటిని కూడా తేదీలతో సహా ప్రొసీడింగ్స్ నంబర్ తో నమోదు చేసి ప్రధానోపాధ్యాయులు స్టాంప్ తో సైన్ చేయాలి.*

*3)సిబ్బంది ఎవరైనా సెలవులు పెట్టితే ఆ సెలవు పత్రాలు  ప్రత్యేకంగా ఫైల్ లో భద్రపరచి C.L. Register నందు నమోదు చేయాలి. వీటికి ప్రధానోపాధ్యాయులు బాధ్యులు.*

*4) హాజరు పట్టీలో తమ పేరుకు ఎదురుగా బ్లూ, బ్లాక్ పెన్ తోనే సంతకం చేయాలి. రెడ్ పెన్ గాని గ్రీన్ పెన్ గాని వాడొద్దు.*

*5) ఎవరైనా OD లో వెళ్ళినట్లైతే ఏ పని మీద వెళ్లారు, ఎక్కడికి వెళ్లారో ఆ వివరాలను ఆ తేదీ నాడు ఆయన సంతకం చేయవలసిన ప్రదేశంలో రాయాలి. సంబంధిత అటెండెన్స్ సర్టిఫికెట్ లను సెలవు పత్రాలు భద్రపరచిన చోట ఉంచాలి.*

*6) ఉన్నతాధికారులు సందర్శించినప్పుడు , హాజరు రిజిష్టర్ లో సంతకం చేయాలనుకున్నప్పుడు , ఆ రోజు నాటి వరుసలో ప్రధానోపాధ్యాయుల సంతకం క్రింద చేయాలి.*

*7) స్థానిక సెలవులు మరియు ఆప్షనల్ సెలవులు తీసుకున్నపుడు హాజరు రిజిష్టర్ లో ఆరోజు వరుసలో  సందర్భం పేరు , అది ఏ రకమైన సెలవు మరియు ఎన్నవ సెలవు (వరుస నంబరు వేయాలి) వివరాలు రెడ్ పెన్ తో రాయాలి.*

*8) రిజిష్టర్ లో ముందస్తుగా సెలవు లు రాయకూడదు. ఉదా: ఆదివారం,రెండవ శనివారం...*

*9) రిజిష్టర్ లో కొట్టివేతలు ఉండకూడదు. వైట్నర్ వాడకూడదు. అనివార్య కారణాల వల్ల కొట్టివేత చేయవలసి వచ్చినప్పుడు ఒక గీత గీసి  పైన రాయాలి దీనిని క్రింద సర్టిఫై చేస్తూ ప్రధానోపాధ్యాయులు  సంతకం  చేయాలి.*

*10) హాజరు రిజిష్టర్ లో జెల్ పెన్నులు గాని ఇంక్ పెన్నులు గాని స్కెచ్ పెన్నులు గాని వాడకూడదు. బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి.*

*11) ప్రతి నెల పేజీలో పైన పాఠశాల స్టాంప్ (గుండ్రటి స్టాంప్ కాదు) తప్పకుండా వేయాలి.*

*12) అనివార్య కారణాల వల్ల సంతకం చేసిన చోట చిరిగినట్లైతే సెల్లో టేప్ తో అతికించాలి.*

*13) రిజిష్టర్ లో ముందస్తు సంతకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు, ఒక వేళ చేస్తే శాఖా పరమైన చర్యలు తప్పవు.*

*14)ఉద్యోగులు ఎవరైనా సెలవులు పెట్టినట్లైతే ఆ సెలవు రకమును ఖచ్చితంగా రాయాలి.*
*ఉదా : CL, CCL, Sp CL వగైరా*

*15) కాంట్రాక్ట్ బేసిస్ లో ఎవరైనా ( MDM కుక్స్, విద్యా వాలెంటిర్లు, స్కావెంజర్ లు, వాచ్ మెన్ లు, వగైరాలు ) పని చేస్తూ ఉన్నట్లైతే వారికి ప్రత్యేకంగా వేరే రిజిష్టర్ పెట్టాలి మరియు ప్రతి రోజూ వారి సంతకాలు తీసుకోవాలి. దీనిలో అందరి తర్వాత చివరన ప్రధానోపాధ్యాయులు పేరు రాసి రోజూ రెండు పూటలా సంతకం చేయాలి . ఒక వేళ ప్రధానోపాధ్యాయులు సెలవులో ఉంటే ఇన్ ఛార్జ్ గారు సంతకం చేయాలి.*
     
*16) కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసే వారి పని కాలం అకాడమిక్ సంవత్సరం ప్రారంభం లో ప్రారంభమై, అకాడమిక్ సంవత్సరం చివరి రోజున ముగుస్తుంది.వారు ఎన్ని సంవత్సరాలు పని చేసిన కూడా రిజిష్టర్ లో పై ప్రకారమే తేదీలు రాయాలి.*

*17)  మే నెలలో బడి నడవక పోయినప్పటికీ హాజరు రిజిష్టర్ లో ఖచ్చితంగా మే నెల రాసి అన్ని వివరాలు రాసి వేసవి సెలవులు అని రాయాలి.*

*18) ఒక వేళ రిజిష్టర్ లో ఒక సంవత్సరం పూర్తి అయిన తరువాత కూడా పేజీ లు మిగిలితే తరువాత సంవత్సరంకు కూడా అదే వాడవచ్చు కానీ ఖచ్చితంగా తర్వాత సంవత్సరం పూర్తి అయ్యేందుకు సరి పడా పేజీలు ఉండాలి.అనగా రిజిష్టర్ లో పూర్తి సంవత్సరం ఖచ్చితంగా ఉండాలి.ఒక సంవత్సరంనకు రెండు రిజిష్టర్లు ఉండకూడదు.ఒక సంవత్సరంనకు ఒక రిజిష్టర్ వాడడం ఉత్తమం.

@@@@@@@@@@@@@@@@@@@@@


Increments  ఇంక్రిమెంట్లు

       ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు

        ♦ ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిషిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు.

        ♦ APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ,ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంటు చెల్లించారు.
*(G.O.Ms.No.212 Fin Dt:16-05-1961)*

        ♦ నెల మధ్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.
         *(G.O.Ms.No.133 Fin Dt:13-05-1974)*
        *(G.O.Ms.No.546 Edn Dt:05-07-1974)*

        ♦ DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ద రించబడతాయి.

        ♦ ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మంజూరు చేయరాదు. డ్యూటీలో చేరిన తరువాతే మంజూరుచేయాలి.
            *(Memo.No.49463 Dt:06-10-1974)*

         ఉద్యోగి మొదటి వార్షిక  ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాకుండానే మంజూరు చేయబడుతుంది.
        *Eg: ఒక ఉద్యోగ నియామక తేది 28-12-2012 సదరు ఉద్యోగి మొదటి    ఇంక్రిమెంట్ 01-12-2013 న మంజూరు అవుతుంది.*

♦ నెల ఆఖరి రోజు సాయంత్రం నూతనంగా సర్వీసులో చేరినవారు తరువాత నెల మొదటి తేది నుండి జీతమునకు అర్హులు.జీతం తీసుకున్న నెలయే ఇంక్రిమెంట్ తేది అవుతుంది.
   
♦ వార్షిక ఇంక్రిమెంట్ కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం(AAS) స్కేళ్ళ మంజూరుకు పరిగణించబడుతుంది.

*ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు కాలము* 

  -ఒక వేతన స్కేలు లో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం.

   -అన్ని రకాల సెలవులు(జీత నష్టపు సెలవు తప్ప)

    -డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము.

      -అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం.

        -పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది.

        -ప్రభుత్వ సెలవులు మరియు వెకేషన్ కాలం.

        - ఉద్యోగం చేస్తూ పొందిన శిక్షణా కాలం (డ్యూటీ గా పరిగణించబడి నప్పుడు మాత్రమే)

 *ఇంక్రిమెంటునకు పరిగణింపబడని కాలం* 

        -జీతనష్టపు సెలవు ఇంక్రిమెంట్ కు పరిగణించబడదు.సదరు సెలవు వాడుకున్న రోజులు ఇంక్రిమెంటు వాయిదా పడుతుంది.
        - *జీతనష్టపు సెలవు వాడు కొన్నానూ ఇంక్రిమెంటు వాయిదా పడని సందర్భమూ:*   

        -వైద్య కారణాలపై,శాస్త్ర,సాంకేతిక ఉన్నత విద్యకై ఇంకా ఉద్యోగ పరిధిలో లేని కారణాలపై జీతనష్టపు సెలవు వాడుకొన్ననూ 6 నెలల వరకు సెలవు కాలాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించు అధికారం ప్రభుత్వ శాఖాధిపతులకు ఇచ్చింది(ఉపాధ్యాయుల విషయంలో కమిషనర్ మరియు విద్యా సంచాలకుల వారు)
*(FR-26(2)) & G.O.Ms.No.43 F&P Dt:05-02-1976)*

        - 6 నెలల కంటే ఎక్కువ జీతనష్టపు సెలవు వాడుకున్న సంధర్భాలలో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలి.

 *ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు:* 

        -తప్పుడు ప్రవర్తనా,విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు 2 రకాలుగా నిలుపుదల చేయవచ్చును.

 *Without Cumulative Effect:*
        FR-24(1) ప్రకారం కేవలం ఒక సం॥ మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేది నాడు విడుదలచేస్తారు.అంటే సదరు ఉద్యోగి ఒక సం॥ పాటు లేదా అంతకన్నా తక్కువ కాలం ఏరియర్స్ పోగొట్టుకుంటారు.

 *With Cumulative Effect:*
        దీన్ని అమలుచేసే ముందు విచారణాధికారిని నియమించాలి.సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేoదుకు అవకాశం ఇవ్వాలి.ఉద్యోగికి చార్జిషిటు అందించడమే కాకుండా ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆరోపణ చేయబడినదో కూడా అందించాలి.ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంటు కోల్పోతాడు.

*ఇంక్రిమెంట్లు-రకాలు:*     
 *స్టాగ్నేషన్  ఇంక్రిమెంట్లు:* 
●●●●●●●●●●●

-తక్కువ వేతన స్కేలు యందు ఎక్కువ కాలం పనిచేసే ఉద్యోగులుకు వారి  వేతన స్కేల్ లలో గరిష్ఠం చేరుకునే అవకాశం ఉంది.అటువంటి వారు భవిష్యత్తు లో ఇంక్రిమెంట్లు లేక అదే వేతనంపై పదవీ విరమణ పొందేవరకు లేదా వేతన స్కేలు మారే వరకు పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి వారికి న్యాయం చేసేందుకు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేస్తారు. ఈ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను అన్ని రకాల సౌలభ్యాల కొరకు (ఫిక్సేషన్,ప్రమోషన్లు, AAS )లకు పరిగణిస్తారు.
10వ పి.అర్.సి లో 5
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయబడ్డాయి.
*(G.O.Ms.No.152 F&P Dt:04-11-2000)*
*(G.O.Ms.No.25 F&P Dt:18-03-2015)*

*ప్రిపోన్మెం ట్ ఆఫ్ ఇంక్రిమెంట్:* 

-ఉద్యోగుల వేతన స్థిరీకరణ  సందర్భాలలో గాని,పదోన్నతి పొందిన స్థితిలో గాని,వేతన నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు,జూనియర్,సీనియర్ ఉద్యోగుల వేతనం ఒకే స్కేలు లో ఒకే దశ యందు వేతన స్థిరీకరణ కాబడి సీనియర్ ఉద్యోగి కంట

ే జూనియర్ ఉద్యోగి ఎక్కువ వేతనం పొందుతున్న సందర్భంలో సీనియర్ ఉద్యోగి ఇంక్రిమెంట్ తేదీని జూనియర్ ఇంక్రిమెంట్ తేదికి ప్రీపోన్ చేయబడి వేతన రక్షణ కలుగజేయుట నే ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అందురు.

 *ఇంక్రిమెంట్లు కొన్ని ముఖ్యాంశాలు:* 

- ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల యొక్క ఇంక్రిమెంట్ ఏ నెలలో ఉన్నదో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక రిజిస్టరు (ఇంక్రిమెంటు వాచ్ రిజిష్టర్) నిర్వహించాలి.

- ఉద్యోగి తన వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయాలని విన్నవించుకోనవసరం లేదు.గడువు తేదీన డ్రాయింగ్ అధికారే సర్టిఫికెట్ పై స్వయంగా సంతకం చేయాలి.
*(Memo.No.16965/77/A&L/185 Dt:13-02-1987)*

- అర్జిత సెలవు లో(EL) కొనసాగుతూ మరణించినా,రిటైర్ అయినా సెలవు కాలంలో మొదటి 120 రోజులలో డ్యూ ఉన్న ఇంక్రిమెంట్ పెన్షన్,గ్రాట్యూటీలకు లెక్కించబడుతుంది.

- డైస్ నాన్ గా పరిగణించిన కాలము ఇంక్రిమెంట్లకు పరిగణించబడదు- *FR 18*

-ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి రోజున ఇంక్రిమెంట్ 'డ్యూ' ఉంటే దానిని నోషనల్ గా పరిగణించాలి.పెన్షనరీ ప్రయోజనాలకు లెక్కించాలి.కాని పదవీ విరమణ తరువాత చెల్లించే ఫైనల్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఎర్న్ డ్ లీవ్ కు ఈ నోషనల్ ఇంక్రిమెంట్ పరిగణలోకి తీసుకోరాదు.
*(G.O.Ms.No.352 Fin Dt:27-10-1998)*

-ఏదైనా పరీక్షా లేదా టెస్టు వల్ల ప్రభుత్వ ఉద్యోగికి ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష తేది నుండి మంజూరైనట్లుగా భావించాలి.

@@@@@@@@@@@@@@@@@@@@@

*ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు ప్రభుత్వ ఉపాధ్యాయ లు ఖచ్చితంగా తెలిసి ఉండవలసిన ముఖ్య మైన కామన్ సర్వీస్ రూల్స్ పూర్తిగా తెలుగు లో...*


👉 *ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగుల సేవా గ్రంధముల ( సర్వీస్ బుక్ ) రిజిష్టర్ నిర్వహణ – నియమాలు, పద్దతులు, మరియు సర్వీస్ బుక్  రిజిష్టర్ నందు ఉండవలసిన నమోదులు ( ఎంట్రీలు )   మొదలగునవి పూర్తి వివరాలు తెలుగు లో..*



👉 *ప్రభుత్వ ఉద్యోగులకు మరియు అన్ని రకాల విద్యా సంస్థల లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులు కు తప్పక తెలిసి ఉండవలసిన  ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ నిర్వహణ – నియమాలు, పద్దతులు.*



👉 *అన్ని రకాల విద్యా సంస్థల లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులు కు తప్పక తెలిసి ఉండవలసిన పాఠశాల విద్యార్థుల ప్రవేశాల, నిష్క్రమణ ల ( అడ్మిషన్ ) రిజిష్టర్  - నిర్వహణ, నియమాలు, పద్దతులు ,అవసరమయ్యే ప్రో ఫార్మా లు... పూర్తిగా తెలుగులో*



👉 *అన్ని రకాల విద్యా సంస్థల లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులు కు తప్పక తెలిసి ఉండవలసిన రికార్డ్ షీట్ ఇష్యూ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు పద్దతులు , సూచనలు _ మరియు కొత్త రికార్డు షీట్ ఇంకా అవసరమయ్యే ఫార్మ్ లు, వివరాలు తెలుగులో...*




👉  *ప్రతి బడి లో, ప్రతి విద్యా సంస్థల లో తప్పకుండా ఖచ్చితంగా ఉండవలసింది పాఠశాల ప్రొఫైల్*


       


ROSTER POINTS IN APPOINTMENTS

1 Open Competition Women
2 Scheduled Castes Women
3 Open Competition
4 Backward Class (Group-A) Women
5 Open Competition
6 Visually Handicapped Women
7 Scheduled Castes
8 Scheduled Tribes Women
9 Open Competition
10 Backward Class (Group-B) Women
11 Open Competition
12 Open Competition Women
13 Open Competition
14 Backward Class (Group-C) Women In every 3rd cycle of 100 point roster
15 Open Competition
16 Scheduled Caste
17 Open Competition Women
18 Backward Class (Group-D) Womn
19 Backward Class (Group-E) Women
20 Backward Class (Group-A)
21 Open Competition
22 Scheduled Castes Women
23 Open Competition Women
24 Backward Class (Group-B)
25 Scheduled Tribe
26 Open Competition
27 Scheduled Castes
28 Open Competition
29 Backward Class (Group-A)
30 Open Competition Women
31 Hearing Handicapped (Open)
32 Open Competition
33 Scheduled Tribes
34 Open Competition Women
35 Backward Class (Group-B)
36 Open Competition
37 Open Competition
38 Open Competition Women
39 Backward Class (Group-D)
40 Open Competition
41 Scheduled Castes
42 Open Competition
43 Backward Class (Group-D
44 Backward Class (Group-E)
45 Backward Class (Group-A) Women
46 Open Competition
47 Scheduled Castes Women
48 Sports Persons Vide GO MS No 5 Dated 14.05.2018
49 Backward Class (Group-B) Women
50 Open Competition Women
51 Open Competition
52 Scheduled Castes
53 Open Competition
54 Backward Class (Group-A)
55 Open Competition Women
56 Orthopaedically Handicapped(Open)
57 Open Competition
58 Scheduled Tribes Women
59 Open Competition Women
60 Backward Class (Group-B)
61 OC
62 SC
63 OCW
64 BCD
65 OCW
66 SCW
67 OC
68 BCD
69 BCE
70 BCA
71 OCW
72 SC
73 OC
74 BCB
75 ST
76 OC
77 SC
78 OCW
79 BCA
80 OC
81 BCBW
82 OC
83 ST
84 OC
85 OC
86 OC
87 SCW
88 OC
89 BCD
90 OCW
91 SC
92 Open Competition
93 Backward Class (Group-D)
94 Backward Class (Group-E)
95 Backward Class (Group-B)
96 Open Competition Women
97 Scheduled Castes
98 Sports Persons Vide GO MS No 5 Dated 14.05.2018
99 Backward Class (Group-B) Women
100 Open competition



IT - TDS - E- Filing

*దయచేసి ఓపిక తో మొత్తం Message చదవండి. IT - TDS - E- Filing గురించి ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం.మన ఉద్యోగం లో IT విషయంలో క్లారిటీ గా ఉందాం.*🙏
-------------------------------------
*Important*👇👇👇👇👇
*Income Tax - TDS - E-Filing*
---------------------------------------------
*అసలు E - Filing అంటే ఏమిటో చూద్దాము..*
*అసలు E - Filing ఎపుడు చేస్తాం..❓*
*E - Filing ఎవరు చేయాలి...❓*
*అంటే,*
*DDO చేయాలా...❓లేక* *Employee వ్యక్తిగతంగా చేసుకోవాలా...❓*
*ఇంతకీ మనకు జీతం ఇచ్చే వారికి ( DDO)*
*IT విషయంలో వారి బాధ్యత ఏ మిటి...❓❓ చూద్దాం.*
---------------------
*జీతం ఇచ్చే వారిని లేదా Salary Bill చేసే వారిని Drawing & Disbursing officer లేదా DDO అంటారు.*
----------------
*మన జీతం లో ప్రతీ నెలా లేదా February నెలలో మన Salary ని బట్టి income tax లెక్క చేసి Tax Amount Cut చేస్తారు.*
-------------------------
*Tax ను జీతం నుండి మినహాయించి న తర్వాత*
*DDO లు  TDS* *చేయించాలి.*
*TDS అంటే Tax Deducted At Source.*
*అంటే ఎంత TAX ప్రతినెలా cut చేశారు అన్న విషయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న Income* *Tax Department కు తెలియచేయడం అన్నమాట.*
*DDO తన కింద వున్న Employees కు Deduct చేసిన TAX వివరాలు ప్రతీ 3 నెలలకు* *ఒకసారి  TDS చేయించాలి. Yearly ఇది 4 సార్లు DDO లు చేయించాలి.*
*దీనితో DDO ల బాధ్యత పూర్తి అవుతుంది.*
-----------------
*February నెల అంటే 4 వ క్వార్టర్ TDS పూర్తి అయినాక* 
*Employees తాము స్వంతంగా* 
*E - Filing చేయించు కోవాలి.*
*E- Filing అనునది DDO లకు సంబంధం లేదు.*
*E - Filing లో మనం ఏ ఏ Sections కింద ఎంత ఎంత exemption తీసు కున్నాము..❓*
*అన్ని విషయాలు సవివరంగా IT portal లో ఎంటర్ చేసి DDO లు*
*మనకు ఇచ్చే Form - 16 కు అదనంగా IT Dept నుండి ఇంకో Form - 16 వస్తుంది.*
-------------------------
*అంటే DDO లు ఒక Employee* 
 *- ఒక Financial Year లో Total* *ఎంత Tax Deduct చేశాడో, TDS ద్వారా IT Dept కు తెలియచేస్తే,*
*..Employee ఆ కట్టిన TaX ను E - Filing  చేయడం ద్వారా....*
*తన Gross వివరాలు, ఏ ఏ* *Sections కింద ఎంత టాక్స్* *Exemption తీసుకున్నాడో*
*ఆ వివరాలు - మరియు PAN Card ద్వారా మనకు వచ్చిన అదనపు ఆదాయం వివరాలు అన్ని కూడా సవివరంగా... IT Dept కు తెలియజేసి తను కట్టిన టాక్స్ సరిగ్గానే కట్టాను అని IT Dept కు వివరాలు సమర్పించడమే ఈ - Filing Process.*
*ఒక వేళ ఎక్కువ TAX కట్టి వుంటే ఆ amount తిరిగి మన బ్యాంక్ అకౌంట్ ద్వారా వెనక్కి వస్తుంది.*
-------------------
*DDO లు TDS పూర్తి చేశాక*
* మంచి Perfect* *knowledge వున్న VAARITHO తో* 
*E - Filing చేయించండి...*
*ఎందుకంటే,*
*స్వంత ట్రీట్మెంట్ కు ... డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కు తేడా వుంటుంది కదా..*


----------------------
*Teachers / Employeesఅందరూ  ఆదాయపు పన్ను income టాక్స్ ఈ ఫైలింగ్* *గడువు తేదీ 31.12.2021. కాబట్టి*
*E - Filing చేసుకోగలరు.*
-----------------------------
*కొంత మంది  Teachers/ Employees E - Filing చేయించడం అవసరమా అని మాట్లాడుతుంటారు..*
-----------------------
*E - Filing అవసరం లేదు అని సలహాలు  ఇచ్చేవారు ఎవరైనా* *వుంటే వారికి income Tax పట్ల*
*సరైన అవగాహన లేదు అని అర్థం.*
----------------------------------
*కొంత మంది Teachers/ Employees కు TAX  పడదు.అంటే FebruarY లో Form - 16 చేయించి నపుడు  TAX , Rs 0 ( Nil) గా రావచ్చు. టాక్స్ Zero అంటే మనం చూయించిన Deductions ను బట్టి అలా టాక్స్ Nil వస్తుంది.*
*కొంతమంది Teachers లేదా Employees వాదన ఏమిటి అంటే మాకు TAX పడలేదు కాబట్టి, E- Filing అవసరం లేదు అని  వాదిస్తారు...*
*మనం రాసిన Exam Paper* *మనం దిద్దుకుంటే  ఏం లాభం...?* 
*అలా అయితే నీవు పాస్ అవవు కదా..!*
*అలాగే మనం చేసిన Form - 16 లో టాక్స్ amount  Zero కానివ్వండి...లేక Tax పడిందే అనుకోండి..*
*అంటే , మనం రాసిన Exam Paper ఎవరో Examinar దిద్ది నిన్ను పాస్ చేసి నీకు ఒక పాస్* *మార్క్స్ మెమో పపినట్లు గానే,*
*February లో మనం మన* *Deductions ను బట్టి ,మనం స్వంతంగా తయారు* *చేయించుకున్న IT Form  ,Zero Tax పడింది అని  మనం Correct అని సర్టిఫై చేయలేం.కాబట్టి,*
*ఆ ఫామ్ - 16 ను ఆన్లైన్ లో*
*E- Filing ( Electronic Filing)* *ద్వారా upload చేస్తాము.*
*ఐటీ Dept వారు దానిని పరిశీలించి*
*మన Earnings & Deductions కోసం సబ్మిట్ చేసిన Receipts* *Correct గా వున్నచో ,*
*మనకు IT Dept నుంచి ఇంకో ఫామ్ - 16 వస్తుంది.*
*అంటే Exam రాసినప్పుడు మనకు Memo వచ్చి అట్లుగా ఐటీ వాళ్ళు వారి Dept Form- 16 & E - Filing Complete చేసినట్లుగా ఒక ప్రింటెడ్ కాపీ ఇస్తారు.*

*కేంద్ర ప్రభుత్వ income Tax Department  సూచనలు అనుసరించి టాక్స్ పడినా... ఒక వేళ అసలు టాక్స్ పడకపోయినా కూడా E - Filing తప్పక చేయించుకోవాలి.*

*భోజనం చేసిన తర్వాత టిష్యూ పేపర్ తో లేదా కర్చీఫ్ తో చేయి* *శుభ్రంగా తుడుచుకుంటాము.*
*అలా అయితేనే Comfort గా మనం feel అవుతాము.*
*అలాగే తడి చేతితో current Switch on చేస్తే ఏమి అవుతుందో తెలుసు కదా....*

*..income Tax E - Filing కూడా అంతే,*

*March - Feb వరకు SalarY తీసుకున్న తర్వాత  E - Filing చేసుకోవాలి.*
*లేదంటే IT Dept నుండి Current Shock లాంటి నోటీసులు తప్పవు.. తర్వాత మనకు* *Housing / Personal/Car Loan*
*తీసుకునేటప్పుడు Loans ఎక్కువగా ఇవ్వరు.. తొందరగా ఇవ్వరు.*
 
*ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ చేయని వారికి మెసేజెస్ వస్తున్నాయి. కావున ఉపాధ్యాయులు అందరూ తేదీ 31.12.2021 వరకు వెయిట్ చేయకుండా త్వరపడి ఈ ఫైలింగ్ పూర్తి చేసుకోగలరు.*

*సమయం ఉంది అనుకుంటే సర్వర్ బిజీ అవుతుంది. కావున ఇప్పుడే AY 2021-22 సంబంధించి త్వరగా ఈ ఫైలింగ్ చేసుకోగలరు.*
*E - Filing Complete చేసుకోవడానికి మీరు వెళ్ళే  దగ్గరకు మీ SMART PHONE తీసుకు వెళ్ళాలి... G- Mail & Aadhar Link వున్న మొబైల్ నంబర్స్ కు OTP లు అక్కడ, E - Filing కోసం చెప్పవలసి వుంటుంది*

.......Thank u
*..... Damalla Yallaiah
9848710480





&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


*Important registers at school level:*

1. Admission Register
2. Pupil Attendance register
3. Teacher attendance register
4. MDM stock & issue register
5. General attendance register
6. Quality control register
7. Rice stock register(monthly)
8. Cash book
9. AGR register
10. Visitor register
11. Student absent register
12. IRI register
13. VER 
14. Library books issue register
15. 3R’s register
16. Haritha haram maintenance register
17. Invitation register
18. SMC meeting register
19. Resolution register
20.  Minutes register
21. Teachers review register
22. Stock register
23. Staff movement register
24. CL register
25. MDM bill register
26. In ward-out ward register
27. Annual plan register
28. Lesson plan registers
29. Record sheet issue register/TC Book
30. Acquittance register
31. CCE registeru
32. Cumulative cards 
33. JABAR cards.
34. Notice register
35. Iron and folic acid tab issue register by mpha(ANM)  
36. Portfolio register

@@@@@@#####@@@@@@######@

*💥Useful  Links Information*

*1.Pay Slips*
https://treasury.telangana.gov.in/index1.php?service=allschemes

*2.ZPGPF*
http://epanchayat.telangana.gov.in/zpgpf/

*3.Teacher Salary Slips*
https://ifmis.telangana.gov.in/#/payslips

*4.TSGLI*
http://tsgli.telangana.gov.in/Apgli_bond.aspx

*5.School Education login.*
https://schooledu.telangana.gov.in/ISMS/officialLogin.do

*6.School info*
https://schooledu.telangana.gov.in/ISMS/officialLogin.do

*7.Miday Meals info*
https://mdmhp.nic.in/Home/MDMOuterReport/TS

*8.KGBV*
http://183.82.97.97:8020/deshyd/

*9.E-filing*
https://www.incometaxindiaefiling.gov.in/home

*10.Medical Reimbursement*
http://dme.telangana.gov.in/index.php

*11.CPS PRAN account, login*
https://cra-nsdl.com/CRA/


School Rationalization GuideLines

TSGLI

*PRC 2020 ప్రకారం TSGLI ప్రీమియం పెంచుకునే ఉపాధ్యాయులు ఒక సెట్టు Proposal Form తో పాటు, ప్రీమియం పెంచుకునే నెల యొక్క salary slip జత చేసి, జిల్లా  ఇన్సూరెన్స్ కార్యాలయంలో అందజేయాలి*

TSGLI CLARIFICATION


TSGLI PROPOSAL FORM
1
2
3
TSGLI SLABS

GIS SLABS

INSPIRE





*💥PRC తీసుకున్న ప్రతి ఉద్యోగి తెలుసుకోవలసిన విషయాలు మరియు DDO లు తీసుకోవలసిన జాగ్రత్తలు.*

*👉🏻TS GPF RULES 1935 ప్రకారం జిపిఎఫ్ బేసిక్ పే కు 6% తగ్గకుండా మరియు బేసిక్ పే కి మించకుండా ఉండాలి.*

*👉🏻TS GIS యొక్క GOMs NO 91 Dt 12.08.2021 యందు చూపబడిన రివైజ్డ్ స్లాబ్ రేటు ప్రకారము జీతము చేయవలేను.*

*👉🏻TS GLI యొక్క GOMs NO 92 Dt 16.08.2021 యందు చూపబడిన రివైజ్డ్ స్లాబ్ రేటు ప్రకారము తప్పకుండా జీతము చేయవలసి ఉంటుంది*

*👉🏻INCOM TAX:-సంవత్సర ఆదాయం ని చూసుకొని ప్రతి నెల INCOMTAX డిడక్షన్ తప్పకుండా చేయాలి.*

_👆🏻పై నాలుగు డిటెక్షన్ తప్పనిసరిగా బిల్లు యందు ఉండవలెను ఒకవేల బిల్లు యందు ఏ ఉద్యోగి కైనా డిటెక్షన్ చేయని యెడల అందుకు తగు కారణం తప్పని సరిగా రిమార్క్ బిల్లు యందు ఉండవలెను. కావున DDO లు బిల్లు యందు ఉంటేనే ట్రెజరీ యందు సబ్మిట్ చేయగలరు లేనియెడల బిల్లు పాస్ చేయుటకు వీలుపడదు_


@@@@@@@@@@@@@@@@@@@@@

*ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు......*

*🌺మీకు తెలుసా..!!?🌺*

👉🏿 సాధారణ సెలవులు (cl) వరుసగా 10 రోజులు వాడరాదు

👉🏿జాతీయ,అంతర్జాతీయ స్థాయి స్పోట్స్ లో పాల్గొనే ఉపాధ్యాయులకు 30 రోజులు spl CL లు ఇస్తారు

👉🏿దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి ( క్యాన్సర్, మూత్రపిండాలు వ్యాధులు) 6 నెలలు పూర్తి వేతనం తో గల halfpay leave ఇస్తారు

👉🏿COMPRENSIVE CASUAL LEAVE ని GOVT అనుమతి ఇచ్చిన DATE నుండి 6 నెలల లోపు వాడుకోవాలి

👉🏿EARNLEAVE ని ప్రతి జనవరి 1 నుండి జూలై 1 వరకు ADVANCE గా 3 రోజులు జమచేయవచ్చు

EL లు service మొత్తంలో 300 రోజులు encashment చేసికోవచ్చు
GO .MS NO.232,DT 16.9.2005

👉🏿EOL లో 5A,5B ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ONE YEAR ఉద్యోగానికి ABSENT అయితే రాజీనామా చేయినట్లు బావిస్తారు GO. MS NO.129 ,DT 1.6.2007

👉🏿HALF PAY LEAVE(PERSONAL WORK).180 DAYs అనగా 6 నెలలు వరకు HRA, CCA లను పూర్తిగా చెలిస్తారు

HALFPAY LEAVE కి ?PREFIX, SUFIX కూడా వాడుకోవచ్చు

👉🏿HALFPAY LEAVE లో COMMUTATIVE LEAVE ని వాడుకుంటే మీకు ఉన్న ML లు వాడుకున్న రోజులకు రెట్టింపు తగ్గించును

ఇవి సర్వీస్ లో 480 గాను 240 రోజులు వాడుకోవచ్చు

ఇవి వాడుకోను సందర్భం లో దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి
8 నెలల వరకు HRA, CCA లు పూర్తిగా చెలిస్తారు

👉🏿surrender leave లు 15/30 రోజులు సంవత్సరం లో ఏ నెలలోనైనా encashment చేసికోవచ్చు

SURRENDER LEAVE కి IR ఇవ్వరు

👉🏿MATERNATIVE LEAVE ని కాన్పు జరిగిన రోజునుండి 180 రోజులు జీతంలో కూడిన సెలవు ఇచ్చును

ఈ సెలవు వేసవిలో కాన్పు జరిగినా ,జరిగిన తేదీ నుండే 180 రోజులు వచ్చును

ఈ సెలవులో ఉన్నప్పుడు ఆర్థిక లాభం ఉంటే తిరిగి జాయిన్ ఐన తరువాతే ఇచ్చును

ఈ సెలవులో ఉండగా transfer కొత్త ప్లేస్ report చేసి సెలవులో ఉండాలి join అయితే leave cancel అగును

👉🏿అబార్షన్ జరిగిన వారికి 6 week సెలవు ఇచ్చును 

GO MS NO 762,DT 11.08.1976

👉🏿PATERNATIVE LEAVE ని 15 రోజులు ప్రసవించిన తేదీ నుండి 6 నెలల లోపు వాడుకోవాలి
👉🏿 15 రోజులు దాటిన సెలవులు VACATION అంటారు...దీనికి PREFIX, SUFIX వాడుకోవచ్చు

10 రోజులు దాటాని సెలవులకు ముందు,వెనుక రెండు రోజులు రావాలి

10 రోజులు లోపు సెలవులు వస్తే ముందు, వెనుక రోజుకు ముందు CL వాడుకోవచ్చు


✍ అంత్యక్రియలకు సాయం
*ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చుకుగాను తక్షణం రూ.20 వేలు అందిస్తారు. G.O.Ms.No.122, GA(SW) Department, Dt: 11.04.2016 ఈ జీవోలో అన్ని వివరాలు పొందుపరిచారు.*
 
✍ *మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించడానికి సంబంధించి రవాణా చార్జీలు సైతం ప్రభుత్వ చెల్లిస్తుంది. ఎక్కడైతే మరణిస్తారో అక్కడి నుంచి తరలించే ప్రాంతాన్ని బట్టి ఈ చార్జీలు చెల్లిస్తారు. దీనికి సంబంధించి 1987 జూన్‌ 23న జీవో 153 జారీచేశారు.*
 
✍ ఎన్‌క్యాష్‌మెంట్‌
*మృతిచెందిన ఉద్యోగి ఎర్న్‌డ్‌ లీవ్‌లకు సంబంధించిన ఎన్‌క్యాష్‌మెంట్‌ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌ను 240 రోజుల నుంచి 300 రోజులకు పెంపుదల చేశారు. దీనికి సంబంధించి 2005 సెప్టెంబర్‌ 16న జీవో 232 జారీచేశారు.*
 
✍ యాక్సిడెంటల్‌ ఎక్స్‌గ్రేషియా
*విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాల్లో మృత్యువాత పడితే ప్రభుత్వం రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2006 జూలై 7న 317 జీవో జారీచేశారు.*
 
✍ రవాణా చార్జీలు
*ఉద్యోగి విధి నిర్వహణలో కానీ.. ఇతర ప్రదేశంలో కానీ చనిపోతే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించటానికి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటనా స్థలం నుంచి ఇంటికి తీసుకువెళ్లడానికి నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈఅంశంలో మరిన్ని వివరాలు కావాలంటే 1985 సెప్టెంబర్‌ 15న జారీ చేసిన జీవో 1669 చూడవచ్చు.*

✍ సస్పెన్షన్‌లో ఉంటే..
*ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉండగా మరణిస్తే.. సస్పెన్షన్‌ విధించిన నాటి నుంచి చనిపోయిన కాలం వరకూ మానవతాభావంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారంతో పాటు ఇతరత్రా రాయితీలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఈ కాలంలో అలవెన్స్‌లు వంటివి వర్తించినా వాటిని కూడా కుటుంబసభ్యులకు చెల్లిస్తారు.*
 
✍ కారుణ్య నియామకం - కరువుభత్యం
*ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగమిస్తారు. అయితే వారి అర్హతల ప్రాతిపదికన వివిధ స్థాయిల్లో తీసుకునే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించి డీయర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ) ను కుటుంబ పెన్సన్‌ కింద చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్‌గా చెల్లిస్తారు. దీని వివరాలను 1998 మే 25న జారీ చేసి జీవో 89లో తెలుసుకోవచ్చు.*
✍ సంఘ విద్రోహ శక్తుల చేతిలో మరణిస్తే...
*విధుల్లో ఉండగా అనుకోని సంఘటనల వల్ల మరణించినా. తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో దుర్మరణం పాలైతే తక్షణం ఆ ఉద్యోగి కుటంబసభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు.*
 
✍ ఫ్యామిలీ పింఛన్‌
*ఉద్యోగి మృతి చెందితే కుటుంబసభ్యులకు కుటుంబ పింఛన్‌ను వర్తింపజేస్తారు. ఈ పింఛన్‌ ఉద్యోగిస్థాయి, తరగతిని బట్టి ఉంటుంది. డీసీఆర్‌జీ పింఛన్‌రూల్స్‌కు అనుగుణంగా కుటుంబ పింఛన్‌ వర్తిస్తుంది.*
 
✍  చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు
*ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు కానీ, అడ్వాన్సులు కానీ తీసుకుని మృతిచెంది ఉంటే ఆమొత్తాన్ని రద్దు చేస్తారు. ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్‌తో సమానమైన రూ.10 వేలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.*
 
✍ రిఫండ్‌
*ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్‌ కింద మినహాయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. 1974 నవంబర్‌ 9న జారీ చేసిన జీవో 307తో పాటు 1983 ఏప్రిల్‌ 27నజారీ చేసిన జీవో 55 ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.*

@@@@@@@@@@@@@@@@@@@@@

కారుణ్య నియామకాలు

*ప్రభుత్వోద్యోగి యొక్క ఆధారితులకు జిఓ 687 జిఏడి, తేదీ, 03.10.1977 ద్వారా కారుణ్య నియామక సౌకర్యము కల్పించబడినది.  కాలక్రమంలో దీనిపై పలు సవరణలు, వివరణలు ఇవ్వబడినవి. వాటన్నింటిని చేర్చి మెమో నం. 60681/సర్వీస్-ఎ/2003-1 జిఏడి. తేదీ.  12.08.2003 ద్వారా సమగ్ర ఉత్తర్వులు యివ్వబడినవి.*

★  *వైద్య కారణములపై రిటారైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు జిఓ. ఎంఎస్.నం.  661  జిఏడి  తేదీ:  23.10.2008 ద్వారా.. పునరుద్ధరించబడింది.*

*1)*  కుటుంబములో ఎవరు సంపాదనాపరులులేని సందర్భములో ఉద్యోగం చేస్తూ కుటుంబ యజమాని మరణించిన యెడల కుటుంబంలో ఒకరికి ఉద్యోగము యిచ్చుట.

*2)*  ఒక ప్రభుత్వ ఉద్యోగి 7 సంవత్సరాలు కన్పించని సందర్భాలలో FIR లలో నమోదు కాబడి, పోలీసుశాఖ ఆ ఉద్యోగి ట్రేస్ కాబడలేదని దృవీకరించిన సందర్భములో ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగము లభించును.

*3)* సర్వీస్ లో మరణించిన ఎయిడెడ్ టీచర్ల వారసులకు జిల్లా యూనిట్ గా కారుణ్య నియామకాలు జిఓ.ఎంఎస్.నం.113 విద్య, తేదీ.  06.10.2009 ద్వారా.. అనుమతించబడినవి.

*4)*  తప్పిపోయిన ఉద్యోగికి పదవీవిరమణకు 7 సం౹౹ కంటె తక్కువగా యున్నను.  తప్పిపోయిన ఉద్యోగి శిక్షార్హమైన నేరము చేసినగాని  -టెర్రరిస్టు లేదా తీవ్రవాద సంస్థలో చేరినట్లు అనుమానము యున్నను ఉద్యోగమురాదు.

*▪️కుటుంబ సభ్యులు:*

*1)* భార్య, భర్త, కుమారుడు, కుమార్తె

*2)* ఉద్యోగిగాయున్న కుమారుడు కుటుంబం నుంచి విడిపోయినచో మిగతా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం పొందే అవకాశం.

 *3)*  దత్తత కుమారుడు లేదా కుమార్తెలకు ఉద్యోగము అర్హత కలదు.  అయితే మరణానికి 5 సం౹౹ ముందు దత్తత తీసుకొనవలయును.

 *4)*  మిగతా సంతానము లేనప్పుడు వివాహిత కుమార్తెకు అవకాశం కలదు. (G.O.M.S.No.350, dt. 03-07-2000)ఎ.శ 

  *5)*  కుమార్తె పెళ్లికి పూర్వము కారుణ్య నియామకము దరఖాస్తు చేసినపిదప వివాహము జరిగినచో కారుణ్యనియామకమునకు అర్హులు. Memo.55769/Ser-A/99, dt. 27-01.2000

 *6)*  మరణించిన ఉద్యోగి పెండ్లికానిచో వారి సోదరి/సోదరులు కారుణ్య నియామకమునకు అర్హులు. (Memo.17897/Ser-A/2000, Dt. 20-04-2000)

  *7)*  ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులకు కూడా నియామకం పొందవచ్చు.  (Cir.Memo 41758/Ser 1, dt: 19-07-2007)

*8)*  కారుణ్య నియామకము పొందిన ఫ్యామిలీ పెన్షనర్ కు -DR వర్తించదు. Cir. 20704/133/DSC/07, dt. 24-10-2007.

*▪️  నియామకము:*

*1)*  జూనియర్ అసిస్టెంట్ లేదా అంతకంటే తక్కువ పోస్టులో నియమించవచ్చును.

*2)*  ఉద్యోగి మరణించేసరికి 16 సం౹౹ వయసులో పిల్లలుంటే  18 సం౹౹. తరువాత వారు ఉద్యోగములో చేరవచ్చును.

*3)*  పిల్లలను ఈ నియామకమునకు కుమార్తె/కుమారుడు నిర్ణయించే అధికారము తల్లికి కలదు. Memo. 140733. dt. 14-11-2003.

*4)*  కనీస విద్యార్హతలు లేనియెడల 3 సం౹౹లోగా విద్యార్హతలు పొందవలసియున్నది. అత్యవసర పరిస్థితులలో ఈ కాలాన్ని మరో 2 సం౹౹ పొడిగించవచ్చును.  అప్పటికి  ఆ వ్యక్తి విద్యార్హతలు సంపాదించలేకపోతే క్రింద పోస్టుకు రివర్టు చేయబడును.

*5)*  గరిష్ఠ వయోపరిమితి 38 సం౹౹  SC/ST/BC లకు 5 సం౹౹ సడలింపు గలదు.

*6)*  భర్త/భార్య వయోపరిమితి 45 సం౹౹ Cir.Memo 3731 Ser.GAP. dt: 11-12-2003.

*7)*  విద్యార్హతలు పొందిన తరువాతే సర్వీసు రెగ్యులైజేషన్ చేయాలి. G.O.M.S.No. 151, dt. 22-06-2007.

*8)*  కారుణ్య నియామకము దరఖాస్తు పెట్టిన స్త్రీకి భద్రత కోసము రాష్ట్రములో ఆమె కోరిన ప్రదేశములో నియామకము చేయవలయును.

*9)* ఉద్యోగి మరణించిన 1 సం౹౹లోపల ధరఖాస్తు చేయాలి.

*10)* ఇది రెగ్యులర్ నియామకము, సెలక్షన్ కమిటితో సంబంధము లేదు.

*11)*  మరణించిన ఉద్యోగి పనిచేసిన యూనిట్ లో నియామకము జరగాలి.

*12)*  ఆ యూనిట్ లో నియామకము ఖాళీలు లేని యెడల నోడల్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఇలాంటి కేసులను జిల్లాలోని ఏ శాఖలలోనైనా నియమించవచ్చును. జిల్లా కలెక్టర్ కు కారుణ్య నియామకమునకు 5 పోస్టులను సృష్టించడానికి అర్హత కలదు.

*13)*  వాచ్ మేన్ నియామకమునకు కనీసం 5వ తరగతి పాస్, సైకిల్ తొక్కగలగాలి. Cir.No.155498, dt. 27-11-2004.

*14)* కారుణ్యనియామకము పొందిన ఉద్యోగి అతని కుటుంబీకులను నిర్లక్ష్యంచేస్తే అతని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. Govt.Memo. 58226/Ser.  dt.01-05-2001.

*15)*  CEO, ZP గారికి తన పరిధిలో పనిచేసి మరణించిన ఉద్యోగుల కుటుంబమునకు చెందిన తరువాత వారసులలో ఒకరికి ఈ నియామకం చేసే అధికారము కలదు. Memo.6355/Ser.111,2/2002. dt, 15-06-2002.

*16)*  మరణించిన ఉద్యోగికి సంపాదిత వ్యక్తి తన కుటుంబంలో లేనప్పుడు, కారుణ్య నియామకమునకు అర్హతలేనప్పుడు.  పిల్లలు మైనర్ అయినప్పుడు ఆర్థిక స్తోమత లేనప్పుడు ఎక్స్ గ్రేషియా మంజూరు చేయబడును. 4వ తరగతి ఉద్యోగికి- రూ.5,00,000/-  నాన్- గజిటెడ్ వారికి రూ. 8,00,000/- గజిటెడ్  వారికి రూ. 10,00,000/-ఎక్స్ గ్రేషియా చెల్లించబడుతుంది. *(జిఓ.ఎంఎస్.నం.114 జిఏడి; తేదీ21.08.2017)*

*▪️ఉద్యోగము కొరకు దరఖాస్తుతో పాటు జతచేయవలసిన దృవపత్రము. Memo. 8558/CPP, dt. 14-09-88*

*1)*  Education Qualifications
*2)* Death Certificate
*3)* Legal Heir Certificate
*4)* No objection Certificates of the other legal heirs.
*5)*  No Marriage Certificate of the Spouse.
*6)*  Declaration of no other eaming members in the family.
*7)*  Certificate of Registration in employment Experience.
*8)* Caste Certificate
*9.)*  List of family members.
*10)*  Copy of the Representation received by CEO, ZP. for Employment.

@@@@@@@@@@@@@@@@@@@@@



*బిల్ సబ్మిట్ నుండి ఉద్యోగుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయ్యేవరకూ ఉన్న వివిధ దశలు*## ఉద్యోగులకు  సమాచారం కోసం


Popular posts from this blog