ఉద్యోగుల విభజన 2021_22
23_12_2021
22_12_2021
21_12_21
20_12_202119_12_2021
18_12_2021
17_12_2021
సూర్యాపేటలో పని చేస్తూ 1st option ఇచ్చిన ఉపాధ్యాయుల వివరాలు
------------------------------------------
SGT:1858
SRPT :1751,
YDRI:37,
NLG:56.
------------------------------------------
SA maths:304
SRPT :270,
YDRI:09,
NLG:25.
..........................................
SA (phy. S):234,
SRPT :208,
YDRI:12,
NLG:14.
..........................................
SA (Bio):
SRPT :171,
YDRI:08,
NLG:11.
..........................................
SA(Social):
SRPT :179,
YDRI:06,
NLG:06.
..........................................
SA(Telugu):
SRPT :71,
YDRI:02,
NLG:06.
..........................................
SA(English):
SRPT :203,
YDRI:06,
NLG:09.
..........................................
PET:
SRPT :90,
YDRI:15,
NLG:05.*
@@@@########@@@@@@#####@@
జీవో నెంబర్ 317 ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులను కేటాయించే విధానం విధివిధానాలు*
- ఉద్యోగుల ఆప్షన్ ఫామ్ లను సీనియారిటీ ప్రకారం పరిశీలించడం జరుగుతుంది.
- తర్వాత జిల్లాలలో ఉన్న సీనియారిటీ లిస్ట్ ప్రకారం వారు ఇచ్చిన మొదటి ప్రాధాన్యత జిల్లాను వారికి కేటాయిస్తారు.
- ఆ సీనియారిటీ లిస్టు లో మొదటగా preferncial category లో వున్న వారికి మొదటి ప్రాధన్యత ప్రకారం సీనియారిటీ తో సంబంధం లేకుండా మొదట వారికే కేటాయిస్తారు.(ఉదా:70% వికలాంగుల కలిగిన ఒక ఉద్యోగి sl.no.640, వీరిని మొదట Sl.No 1 లో జిల్లాకుకేటాయిస్తారు.
అదే విధంగా దీర్ఘవ్యాధిగ్రస్తున్ని తర్వాత ప్రాధాన్యత,
ఆరోగ్యం బాగా లేని పిల్లల ఉద్యోగులను తర్వాత ప్రాధాన్యత, వితంతువును తర్వాత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
ఆ తర్వాతే Sl.No 1 లో వున్న వారిని తర్వాత వారి ఆప్షన్ ప్రకారం జిల్లాను కేటాయిస్తారు.)
- ఆ తరవాత జిల్లా working cadre strength ప్రకారం SC, ST లను వారి నిష్పత్తి ప్రకారం కేటాయింపు జరుగుతుంది.(ఉదా: రాజేందర్ అనే ఒక ఉపాధ్యాయుడు SA (ps) గా ఉమ్మడి rangareddy జిల్లా సీనియారిటీ 660 మందిలో sl.no.630 గా వుంది.. మొత్తం ST ఉపాద్యాయులు 19 మంది వున్నారు. మేడ్చల్ జిల్లా working cadre strength 192 గా కేటాయించి విభజించారు..ఆ జిల్లాలో ST ఉపాధ్యాయుల నిష్పత్తి కింది విధంగా చేస్తారు.
- 19÷660×100=2.87% అగును... మేడ్చల్ జిల్లాలో 192 working cadre strength వున్నది.. అందులో ST ఉపాధ్యాయ నిష్పత్తి 192×2.87%=5.52 అగును..అంటే 192 లో 5 లేదా 6 గురు ST ఉపాద్యాయు నిష్పత్తి ప్రకారం కేటాయింపు జరుగును.
- అదే విధంగా నూతన రంగారెడ్డికి working cadre strength 262 వుంది..ST ఉపాధ్యాయుల నిష్పత్తి 262×2.87%=7.54 అగును. అంటే 7 లేదా 8 మందిని కేటాయిస్తారు.
- ఆ విధంగా కేటాయించిన ST ఉపాధ్యాయులలో ప్రతి 100 లో వారి రోస్టర్ సీనియారిటీ ప్రకారం కేటాయింపు వుంటుంది
- అదే ప్రాతిపదికన SC ఉపాధ్యాయుడిని రోస్టర్ ప్రకారం కేటాయింపు జరుగుతుంది...ఆ విధంగా SC,ST ఉపాధ్యాయులు వారి no. చివరన ఉన్న కూడా విభజన నిష్పత్తి లో మొదట కేటాయిస్తారు.
16_12_2021
08_12_2021
07_12_2021
✒️ముఖ్యంగా లోకల్ నిర్ణయించేటప్పుడు తీసుకునే ప్రమాణాలు.
✒️ సీనియర్ జూనియర్ నిర్ణయించే విధానం.
✒️ అంతర్ జిల్లా బదిలీలలో వచ్చిన ఉపాధ్యాయుల కేటాయింపు.
✒️ ఖాళీ పోస్టుల క్యాడర్ స్ట్రెంథ్ విభజన.
✒️క్యాడర్ స్ట్రెంథ్ విభజన విధానంలో తీసుకునే దామాషా పద్ధతి వివరణ.
✒️ ఆప్షన్ విధానము మరియు జిల్లాల కేటాయింపు.
✒️ ప్రత్యేక కేటగిరి కి సంబంధించిన పూర్తి వివరాలు.( గుర్తింపు పొందిన సంఘాలు - వాటికి ఇచ్చే ప్రాధాన్యత మొదలైన వాటి గురించి వివరణ).
✒️ స్పౌజ్ పోస్ట్ కేటగిరి కేటాయింపులు విధివిధానాలు.
✒️ యాజమాన్యాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపుపై వివరణ.
✒️ లోకల్ , నాన్ లోకల్ నిష్పత్తి పై వివరణ.
మొదలగు అనేక అంశాలపై స్పష్టత కొరకు విద్యా శాఖ ఇచ్చే ప్రత్యేక ఉత్తర్వులు కొరకు వేచి చూడాల్సిందే.
@@@@@@@@@@@@@@@@@@@@@
📑✍🏼 *రేపట్నుంచి ఐచ్చికాలు*
🎙️ *అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మీటింగ్*
*🌍హైదరాబాద్: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా నెలాఖరులోగా ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఉద్యోగుల విభజన ప్రక్రియపై అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ఉద్యోగుల సీనియారిటీ నిర్ధారణ, జిల్లాలకు కేటాయింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించి అమలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లో లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని, రేపట్నుంచి ఐచ్చికాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియపై ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు.*
🏀 *ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎస్‌ను కోరామని ఈసందర్బంగా టీఎన్జీవో అధ్యక్షుడు మీడియాకు తెలిపారు. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా చూడాలని కోరినట్టు చెప్పారు. సీఎస్ ఇందుకు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. జిల్లా కేడర్‌స్థాయి పోస్టులతో పాటే జోనల్ పోస్టుల విభజన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. తెలంగాణలో కొత్త జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగులను స్థానికత ఆధారంగా సొంత జిల్లాలు, జోన్లు, బహుళ జోన్‌లకు బదలాయించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు(జీవో నం.317) జారీ చేసిన విషయం తెలిసిందే.*

