Inspirational Teachers

19_12_2021
16_11_2021
*🔊టీచర్‌ ట్వీట్‌తో విద్యార్థులకు బస్సు*
🌀వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌*

కోటపల్లి, నవంబరు 15: విద్యార్థుల అవస్థలు తప్పించాలంటూ ఓ ఉపాధ్యాయురాలు చేసిన ట్వీట్‌తో వారితో బస్సు సౌకర్యం సమకూరింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్‌ స్కూల్‌కు 200 మంది విద్యార్థులు వస్తారు. ఉదయం స్కూల్‌కు రావడానికి బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకే బస్సులో వందలాది మంది విద్యార్థులు ప్రయాణించాల్సి వస్తోంది. వారి ఇబ్బందులను వీడియో తీసిన ఉపాధ్యాయురాలు భారతి ఆర్టీసీ ఎండీకి ఈనెల 9న ట్వీట్‌ చేశారు. వెంటనే స్పందించిన సజ్జనార్‌ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా సోమవారం నుంచి అదనపు బస్సును ఏర్పాటు చేశారు.
12_11_2021
29_10_2021

Popular posts from this blog

ఉపాధ్యాయులకు ఉపయోగించే సమాచారము