Teachers Data Updation ను Step by step ఈ Sequence లో easy గా చేయగలరు* 👇 👉 *ISMS PORTAL లోని ONLINESERVICES+ పై click చేస్తే* 👉 *అందులో TEACHERS DATA VERIFICATION BY TEACHERS icon పై click చేస్తే* 👉 *DISTRICT OPTIONS వస్తాయి, అందులో NALGONDA పై click చేస్తే* 👉 *TEACHERS INFORMATION SYSTEM అని Screen open అవుతుంది* 👉👉 *అందులో మీ MOBILE NUMBER, TREASURY ID లను ENTER చేసి SUBMIT చేస్తే* 👉 *MOBILE కు OTP వస్తుంది, OTP ని Enter చేస్తే* 👉 *Click Here To Update Part-A* 👉 *Click Here To Update Part-B అని వస్తుంది* 👉 *మీరు ఏ icon పై click చేస్తే అది open అవుతుంది* 👉 *Teacher Information Part-A లో 1 to 35 columns లో already మన Details ఉంటాయి, Update చేయవలసినవి cheyali* 👉 *Teacher Information Part-B లో 35 to 47 Columns ను నింపి Update చేయగలరు* 👉 *Your Teacher Data Part-A లేదా Part-B Updated Successfully అని వస్తే, మీ Data Update అయినట్లు* @@@@@@@@@@@@@@@@@@@@@ *TEACHERS' ATT...