INSPIRE MANAK


27_10_2021
26_10_2021
*2021-22 సంవత్సరానికి ఇన్స్ పైర్ నామినేషన్లు చేయడానికి కావల్సిన వివరాలు. ఈ ప్రకారం సిద్దం చేసుకొంటే తొందరగా నామినేషన్లు పూర్తిచేయవచ్చు.*



*💥E- District Level Exhibition And Project Competition (E-DLEPC) లో పాల్గొనేందుకు Manak Competition App లో Upload చేయడానికి అవసరమైన సమాచారం:-*

🟡1.Exhibit,Students ని Prepare చేసుకుని తమ ప్రాజెక్ట్ ను గురించి వివరించే *ఒక వీడియో. (30MBలోపు)*( స్వేచ్ఛగా చెప్పిన తరువాత Size Sufficientగా లేకపోతే Compress చేసుకోవచ్చును.) 
స్టూడెంట్ Details కొరకు ఎక్కువ సమయం వృధా చేయకుండా పేరు, టైటిల్ Of The Project, Main Concept, కొత్తదనం ఏమిటి? ఎలా ఉపయోగపడుతుంది. అనేవి క్లియర్ గా Exhibit ని చూపుతూ వివరించాలి. చెబుతున్నదానికి అనుగుణంగా  Prototypeను అన్ని కోణాల్లో చూపుతూ వీడియో తీసుకోవాలి,కేవలం స్టూడెంట్ ని చూపితే స్పీచ్ లాగా మాత్రమే ఉంటుంది.

🔵 2. ప్రాజెక్ట్ యొక్క సమాజ  ఉపయోగం, Cost Efficiency, ఏ సమస్యను పరిష్కరిస్తుంది వంటి విషయాలతో *ఒక ఆడియో.*

🟢3.మొత్తం *4 Photos (అందులో 3 Exhibit ఫొటోస్& స్టూడెంట్ యొక్క Bonafide Certificate ఫోటో).*

🟠4. 1000 Letters మించకుండా *Write Up.* అన్ని వివరాలను సంపూర్ణంగా చూసుకున్న తరువాత మాత్రమే గైడ్ టీచర్ లు *MANAK APP* లో సెప్టెంబర్ 20వ తేదీ లోగా Submit చేయాలి.
*-✍️జిల్లా విద్యాశాఖాదికారి-సూర్యాపేట.

Popular posts from this blog

ఉపాధ్యాయులకు ఉపయోగించే సమాచారము