PRC 2020





🍁 *2020 వేతన సవరణ స్కేళ్లు - ప్రభుత్వ ఉత్తర్వులు:*

👉 నూతన పే స్కేళ్లు G.O.Ms.No.51 Fin తేది:11-06-2021

👉 రివైజ్డ్ DA G.O.Ms.No.52 Fin తేది:11-06-2021

👉 రివైజ్డ్ HRA G.O.Ms.No.53 Fin తేది:11-06-2021

👉 రివైజ్డ్ CCA G.O.Ms.No.54 Fin తేది: 11-06-2021

👉 పెన్షనర్లకు మినిమమ్ బేసిక్ పెన్షన్ 9500/- G.O.Ms.No.55 Fin తేది:11-06-2021

👉 గ్రాట్యుటి 16 లక్షలకు పెంపు 
G.O.Ms.No.56 Fin తేది:11-06-2021

👉 పెన్షనర్లకు అడిషనల్ క్వాటం పెన్షన్ 70 సంవత్సరాల నుండి మంజూరు G.O.Ms.No.57 Fin తేది:11-06-2021

👉 నూతన పెన్షన్ స్కీం పరిధిలోని ఉద్యోగులకు కుటుంబ పెన్షన్ వర్తింపు G.O.Ms.No.58 Fin తేది:11-06-2021

 👉 అదనపు పెన్షన్,మెడికల్ అలవెన్సు G.O.Ms.No.59 Fin తేది:11-06-2021

👉 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంపు
G.O.Ms.No.60 Fin తేది:11-06-2021

👉 ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం (AAS) G.O.Ms.No.65 Fin తేది:17-06-2021

👉 GIS స్లాబ్ రేట్లు G.O.Ms.No.91 తేది:12-08-2021

👉 TSGLI స్లాబ్ రేట్లు G.O.Ms.No.92 తేది:16-08-2021

Popular posts from this blog

ఉపాధ్యాయులకు ఉపయోగించే సమాచారము